కనకదుర్గమ్మ వారి ఆలయం, ఇంద్రకీలాద్రి, విజయవాడ.
October 6, 2026
భక్తి
శ్రీ అమ్మవారి దసరా మహోత్సవములు 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగుతాయని ఇఒతెలిపారు. విశేషమైన అలంకారములతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. మైసూరుకు దీటుగా ఈ ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది.
Advertisement Space
Google AdSense will appear here
300 x 250 Banner
⚠️ Slot ID not configured
📖
Advertisement Space
Google AdSense will appear here
300 x 250 Sidebar
⚠️ Slot ID not configured
