తాజా వార్తలు
కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ వారి 'శ్రీచక్ర సహిత శ్రీశ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం'

కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ వారి 'శ్రీచక్ర సహిత శ్రీశ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం'

October 6, 2026
భక్తి

రండి దసరా ఉత్సవములలో పాల్గొని తరించండి

మీ-సేవ ప్రక్కన, కోటిపల్లి బస్టాండ్ దగ్గర, ఇన్నీసుపేట, రాజమహేంద్రవరం

శరన్నవరాత్రి మహోత్సవములు ది. 11-10-2026 నుండి 20-10-2026 వరకు

ప్రతీ రోజు విశేష అలంకారములు కలవు. ప్రతీ రోజు 'చండీయాగం' భక్తులచే జరిపించబడును. ఆలయ గౌరవ అధ్యక్షులు 'బట్లంకి నాగ ప్రకాష్' వారి ఆధ్వర్యంలో ఉత్సవములు నిర్వహించబడును.

యాగ బ్రహ్మ-ఈమని సంతోష్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు-భైరవబొట్ల సూర్య వెంకట సుబ్రహ్మణ్య శర్మ వార్ల ఆధ్వర్యంలో 11 రోజులు కుంకుమపూజలు భక్తులచే నిర్వహించబడును. ది. 26-10-2026 'మహా అన్నసమారాధన' జరుగును.

ఆలయ కమిటీ సభ్యులు : శ్రీయుతులు 1) పితాని సూరిబాబు, 2) వనం భాస్కరరావు, 3) కుడిపూడి ప్రసాద్, 4) మేడపురెడ్డి చంద్రశేఖర్, 5) యాళ్ళ గోపీనాథ్ 6) కొమ్మిరెడ్డి సూరిబాబు 7) దొడ్డి లోవరాజు 8) వల్లు తులసి 9) ఆదిరెడ్డి శ్రీనివాస్ 10) రాయుడు మల్లిఖార్జునరావు

Advertisement Space
Google AdSense will appear here
300 x 250 Banner
⚠️ Slot ID not configured
📖
Advertisement Space
Google AdSense will appear here
300 x 250 Sidebar
⚠️ Slot ID not configured